(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.40. అధ్యాయః 040
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
బ్రహ్మణా దేవాన్ప్రతి నారాయణమహిమప్రతిపాదకగరుడకశ్యపసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`యుధిష్ఠర ఉవాచ।

ఆత్మన్యగ్నౌ సమాధ్నాయ య ఏతే కురునందన।
ద్విజాతయో వ్రతోపేతా జపయజ్ఞపరాయణాః॥ 13-40-1(82406)
యజంత్యారంభయజ్ఞైశ్చ మానసం యజ్ఞమాస్థితాః।
అగ్నిభ్యశ్చ పరం నాస్తి యేషామేషోఽవ్యవస్థితః॥ 13-40-2(82407)
తేషాం గతిర్మహాప్రాజ్ఞ కీదృశీ కింపరాశ్చ తే।
ఏతదిచ్ఛామి తత్వేన త్వత్తః శ్రోతుం పితామహ॥ 13-40-3(82408)
భీష్మ ఉవాచ। 13-40-4x(6841)
అత్ర తే వర్తయిష్యామి ఇతిహాసం పురాతనం।
వైకుంఠస్య చ సంవాదం సుపర్ణస్య చ భారత॥ 13-40-4(82409)
అమృతస్య సముత్పత్తౌ దేవానామసురైః సహ।
షష్టివర్షసహస్రాణి దైవాసురమవర్తత। 13-40-5(82410)
తత్ర దేవాస్తు దైతేయైర్వధ్యంతే భృశదారుణైః।
త్రాతారం నాధిగచ్ఛంతి వధ్యమానా మహాసురైః॥ 13-40-6(82411)
ఆర్తాస్తే దేవదేవేశం ప్రపన్నాః శరణైషిణః।
పితామహం మహాప్రాజ్ఞం వధ్యమానాః సురేతరైః॥ 13-40-7(82412)
తా దృష్ట్వా దేవతా బ్రహ్మా సంభ్రాంతేంద్రియమానసః।
వైకుంఠం శరణం దేవం ప్రతిపేదే చ తైః సహ॥ 13-40-8(82413)
తతః స దేవైః సహితః పద్మయోనిర్నరేశ్వర।
తుష్టావ ప్రాంజలిర్భూత్వా నారాయణమనామయం॥ 13-40-9(82414)
త్వద్రూపచింతనాన్నాంనాం స్మరణాదర్చనాదపి।
తపోయోగాదిభిశ్చైవ శ్రేయో యాంతి మనీషిణః॥ 13-40-10(82415)
భక్తవత్సల పద్మాక్ష పరమేశ్వర పాపహన్।
పరమాత్మాఽవికారాద్య నారాయణ నమోంస్తు తే॥ 13-40-11(82416)
నమస్తే సర్వలోకాదే సర్వాత్మామితవిక్రమ।
సర్వభూతభవిష్యేశ సర్వభూతమహేశ్వర 13-40-12(82417)
దేవానామపి దేవస్త్వం సర్వవిద్యాపరాయణః।
జగద్వీజసమాహార జగతః పరమో హ్యసి॥ 13-40-13(82418)
త్రాయస్వ దేవతా వీర దానవాద్యైః సుపీడితాః।
లోకాంశ్చ లోకపాలాంశ్చ ఋషీంశ్చ జయతాంవర॥ 13-40-14(82419)
వేదాః సాంగోపనిషదః సరహస్యాః ససంగ్రహాః।
సోంకారాః సవషట్కారాః ప్రాహుస్త్వాం యజ్ఞముత్తమం॥ 13-40-15(82420)
పవిత్రాణాం పవిత్రం చ మంగలానాం చ మంగలం।
తపస్వినాం తపశ్చైవ దైవతం దేవతాస్వపి॥ 13-40-16(82421)
ఏవమాదిపురస్కారైర్ఋక్సామయజుషాం గణైః।
వైకుంఠం తుష్టువుర్దేవాః సర్వే బ్రహ్మర్షిభిః సహ॥ 13-40-17(82422)
తతోఽంతరిక్షే వాగాసీన్మేఘగంభీరనిస్వనా।
జేష్యధ్వం దానవాన్యూయం మయైవ సహ సంగరే॥ 13-40-18(82423)
తతో దేవగణానాం చ దానవానాం చ యుధ్యతాం।
ప్రాదురాసీన్మహాతేజాః శార్ంగచక్రగదాధరః॥ 13-40-19(82424)
సుపర్ణపృష్ఠమాస్థాయ తేజసా ప్రదహన్నివ।
వ్యధమద్దానవాన్సర్వాన్బాహుద్రవిణతేజసా॥ 13-40-20(82425)
తం సమాసాద్య సమరే దైత్యదానవపుంగవాః।
వ్యనశ్యంత మహారాజ పతంగా ఇవ పావకం॥ 13-40-21(82426)
స విజిత్యాసురాన్సర్వాందానవాంశ్చ మహామతిః।
పశ్యతామేవ దేవానాం తత్రైవాంతరధీయత॥ 13-40-22(82427)
తం దృష్ట్వాంతర్హితం దేవా విష్ణుం దేవామితద్యుతిం।
విస్మయోత్ఫుల్లనయనా బ్రహ్మాణమిదమబ్రువన్॥ 13-40-23(82428)
భగవన్సర్వలోకేశ సర్వలోకపితామహ।
ఇదమత్యద్భుతం వృత్తం తన్నః శంసితుమర్హసి॥ 13-40-24(82429)
దైవాసురేఽస్మిన్సంగ్రామే త్రాతా యేన వయం విభో।
ఏతద్విజ్ఞాతుమిచ్ఛామః కుతోసౌ కశ్చ తత్వతః॥ 13-40-25(82430)
కోఽయమస్మాన్పరిత్రాయ తూష్ణీమేవ యథాగతం।
ప్రతిప్రయాతో దివ్యాత్మా తం నః శంసితుమర్హసి॥ 13-40-26(82431)
ఏవముక్తః సురైః సర్వైర్వచనం వచనార్థవిత్।
ఉవాచ పద్మనాభస్య పూర్వరూపం ప్రతి ప్రభో॥ 13-40-27(82432)
బ్రహ్మోవాచ। 13-40-28x(6842)
న హ్యేనం వేద తత్వేన భువనం భువనేశ్వరం।
సంఖ్యాతుం నైవ చాత్మానం నిర్గుణం గుణినాం వరం॥ 13-40-28(82433)
అత్ర తే వర్తయిష్యామి ఇతిహాసం పురాతనం।
సుపర్ణస్య చ సంవాదమృషీణాం చాపి దేవతాః॥ 13-40-29(82434)
పురా బ్రహ్మర్షయశ్చైవ సిద్దాశ్చ భువనేశ్వరం।
ఆశ్రిత్య హిమవత్పృష్ఠే చక్రిరే వివిధాః కథాః॥ 13-40-30(82435)
తేషాం కథయతాం తత్ర కథాంతే పతతాం వరః।
ప్రాదురాసీన్మహాతేజా వాహశ్చక్రగదాభృతః॥ 13-40-31(82436)
స తానృషీన్సమాసాద్య వినయావనతాననః।
అవతీర్య మహావీర్యస్తానృషీనభిజగ్మివాన్॥ 13-40-32(82437)
అభ్యర్చితః స ఋషిభిః స్వాగతేన మహాబలః।
ఉపావిశత తేజస్వీ భూమౌ వేగవతాం వరః॥ 13-40-33(82438)
తమాసీనం మహాత్మానం వైనతేయం మహాద్యుతిం।
ఋషయః పరిపప్రచ్ఛుర్మహాత్మానస్తపస్వినః॥ 13-40-34(82439)
కౌతూహలం వైనతేయ పరం నో హృది వర్తతే।
తస్య నాన్యోస్తి వక్తేహ త్వామృతే పన్నగాశన॥ 13-40-35(82440)
తదాఖ్యాతమిహేచ్ఛామో భవతా ప్రశ్నముత్తమం।
ఏవముక్తః ప్రత్యువాచ ప్రాంజలిర్వినతాసుతః॥ 13-40-36(82441)
ధన్యోస్ంయనుగృహీతోస్మి యన్మాం బ్రహ్మర్షిసత్తమాః।
ప్రష్టవ్యం ప్రష్టుమిచ్ఛంతి ప్రీతిమంతోఽనసూయకాః॥ 13-40-37(82442)
కిం మయా బ్రూత వక్తవ్యం కార్యం చ వదతాం వరాః।
యూయం హి మాం యథాయుక్తం సర్వం వై ప్రష్టుమర్హథ॥ 13-40-38(82443)
నమస్కృత్వా హ్యనంతాయ తతస్త ఋషిసత్తమాః।
ప్రష్టుం ప్రచక్రముస్తత్ర వైనతేయం మహాబలం॥ 13-40-39(82444)
దేవదేవం మహాత్మానం నారాయణమనామయం।
భవానుపాస్తే వరదం కుతోఽసౌ కశ్చ తత్వతః॥ 13-40-40(82445)
ప్రకృతిర్వికృతిర్వాఽస్య కీదృశీ క్వను సంస్థితిః।
ఏతద్భవంతం పృచ్ఛామో దేవోఽయం క్వ కృతాలయః॥ 13-40-41(82446)
ఏథ భక్తప్రియో దేవః ప్రియభక్తస్తథైవ చ।
త్వం ప్రియశ్చాస్య భక్తశ్చ నాన్యః కాశ్యప విద్యతే॥ 13-40-42(82447)
ముష్ణన్నివ మనశ్చక్షూంష్యవిభావ్యతనుర్విభుః।
అనాదిమధ్యనిధనో న విద్మైనం కుతో హ్యసౌ॥ 13-40-43(82448)
వేదేష్వపి చ విశ్వాత్మా గీయతే న చ విద్మహే।
తత్వతస్తత్వభూతాత్మా విభుర్నిత్యః సనాతనః॥ 13-40-44(82449)
పృథివీ వాయురాకాశమాపో జ్యోతిశ్చ పంచమం।
గుణాశ్చైషాం యథాసంఖ్యం భావాభావౌ తథైవ చ॥ 13-40-45(82450)
తమః సత్వం రజశ్చైవ భావాశ్చైవ తదాత్మకాః।
మనో బుద్ధిశ్చ తేజశ్చ బుద్ధిగంయాని తత్వతః।
జాయంతే తాత తస్మాద్ధి తిష్ఠతే తేష్వసౌ విభుః॥ 13-40-46(82451)
సంచింత్య బహుధా బుద్ధ్యా నాధ్యవస్యామహే పరం।
తస్య దేవస్య తత్వేన తన్నః శంస యథాతథం॥ 13-40-47(82452)
ఏతమేవ పరం ప్రశ్నం కౌతూహలసమన్వితాః।
ఏవం భవంతం పృచ్ఛామస్తన్నః శంసితుమర్హసి॥ 13-40-48(82453)
సుపర్ణ ఉవాచ। 13-40-49x(6843)
స్థూలతో యస్తు భగవాంస్తేనైవ స్వేన హేతునా।
త్రైలోక్యస్య తు రక్షార్థం దృశ్యతే రూపమాస్థితః॥ 13-40-49(82454)
మయా తు మహదాశ్చర్యం పురా దృష్టం సనాతనే।
దేవే శ్రీవత్సనిలయే తచ్ఛృణుధ్వమశేషతః॥ 13-40-50(82455)
న స్మ శక్యో మయా వేత్తుం న భవద్భిః కథంచన।
యథా మాం ప్రాహ భగవాంస్తథా తచ్ఛ్రుయతాం మమ॥ 13-40-51(82456)
మయాఽమృతం దేవతానాం మిషతామృషిసత్తమాః।
హృతం విపాట్య తం యంత్రం విద్రావ్యామృతరక్షిణః॥ 13-40-52(82457)
దేవతా విముఖీకృత్య సేంద్రాః సమరుతో మృధే।
ఉన్మథ్యాశు గిరీంశ్చైవ విక్షోభ్య చ మహోదధిం॥ 13-40-53(82458)
తం దృష్ట్వా మమ విక్రాంతం వాగువాచాశరీరిణీ।
ప్రీతోస్మి తే వైనతేయ కర్మణాఽనేన సువ్రత।
అవృథా తేఽస్తు మద్వాక్యం బ్రూహి కిం కరవాణి తే॥ 13-40-54(82459)
తామేవంవాదినీం వాచమహం ప్రత్యుక్తవాంస్తదా।
జ్ఞాతుమిచ్ఛామి కస్త్వం హి తతో మే దాస్యసే వరం।
ప్రకృతిర్వికృతిర్వా త్వం దేవో వా దానవోపి వా॥ 13-40-55(82460)
తతో జలదగంభీరం ప్రహస్య వదతాంవరః।
ఉంవాచ వరదః ప్రీతః కాలే త్వం మాఽభివేత్స్యసి॥ 13-40-56(82461)
వాహనం భవ మే సాధో వరం దద్మి తవోత్తమం।
న తే వీర్యేణ సదృశః కశ్చిల్లోకే భవిష్యతి॥ 13-40-57(82462)
పతంగ పతతాంశ్రేష్ఠ న దేవో నాపి దానవః।
మత్సఖిత్వమనుప్రాప్తో దుర్ధర్షశ్చ భవిష్యసి॥ 13-40-58(82463)
తమబ్రవం దేవదేవం మామేవంవాదినం పరం।
ప్రయతః ప్రాంజలిర్భూత్వా ప్రణంయ శిరసా విభుం॥ 13-40-59(82464)
ఏవమేతన్మహాబాహో సర్వమేతద్భవిష్యతి।
వాహనం తే భవిష్యామి యథా వదతి మాం భవాన్॥ 13-40-60(82465)
మమ చాపి మహాబుద్ధే నిశ్చయం శ్రూయతామితి।
ధ్వజస్తేఽహం భవిష్యామి రథస్థస్య న సంశయః॥ 13-40-61(82466)
తథాస్త్వితి స మాముక్త్వా భూయః ప్రాహ మహామనాః।
న తే గతివిఘాతోఽద్య భవిష్యత్యమృతం వినా॥ 13-40-62(82467)
ఏవం కృత్వా తు సమయం దేవదేవః సనాతనః।
మాముక్త్వా సాధయస్వేతి యథాఽభిప్రాయతో గతః॥ 13-40-63(82468)
తతోఽహం కృతసంవాదో యేన కేనాపి సత్తమాః।
కౌతూహలసమావిష్టః పితరం కశ్యపం గతః॥ 13-40-64(82469)
సోహం పితరమాసాద్య ప్రణిపత్యాభివాద్య చ।
సర్వమేతద్యథాతథ్యముక్తవాన్పితురంతికే॥ 13-40-65(82470)
శ్రుత్వా తు భగవాన్మహ్యం ధ్యానమేవాన్వపద్యత।
స ముహూర్తమివ ధ్యాత్వా మామాహ వదతాం వరః॥ 13-40-66(82471)
ధన్యోస్యనుగృహీతశ్చ యత్త్వం తేన మహాత్మనా।
సంవాదం కృతవాంస్తాత గుహ్యేన పరమాత్మనా॥ 13-40-67(82472)
స్థూలదృశ్యః స భగవాంస్తేన తేనైవ హేతునా।
దృశ్యతేఽవ్యక్తరూపస్థః ప్రధానప్రభవాప్యయః॥ 13-40-68(82473)
మయా హి స మహాతేజా నాన్యయోగసమాధినా।
తపసోగ్రేణ తేజస్వీ తోషితస్తపసాంనిధిః॥ 13-40-69(82474)
తతో మే దర్శయామాస తోషయన్నివ పుత్రక।
శ్వేతపీతారుణనిభః కద్రూకపిలపింగలః॥ 13-40-70(82475)
రక్తనీలాసితనిభః సహస్రోదరపాణిమాన్।
ద్విసాహస్రమహావక్త్ర ఏకాక్షః శతలోచనః॥ 13-40-71(82476)
అనిష్పందా నిరాహారాః సమానాః సూర్యతేజసా।
తముపాసంతి పరమం గుహ్యమక్షరమవ్యయం॥ 13-40-72(82477)
సమాసాద్య తు తం విశ్వమహం మూర్ధ్నా ప్రణంయ చ।
ఋగ్యజుఃసామభిః స్తుత్వా శరణ్యం శరణం గతః॥ 13-40-73(82478)
మహామేఘౌఘధీరేణ స్వరేణ జయతాంవరః।
ఆభాష్య పుత్రపుత్రేతి ఇదమాహ ధృతం వచః॥ 13-40-74(82479)
త్వయాఽభ్యుదయకామేన తపశ్చీర్ణం మహామునే।
అముక్తస్త్వం సమాసంగైరవిముక్తోఽద్య పశ్యసి॥ 13-40-75(82480)
యదా సంగైర్విముక్తశ్చ గతమోహో గతస్పృహః।
భవిష్యసి సదా బ్రహ్మ మామనుధ్యాస్యసే ద్విజ॥ 13-40-76(82481)
ఐకాంతికీం మతిం కృత్వా మద్భక్తో మత్పరాయణః।
జ్ఞాస్యసే మాం తతో బ్రహ్మన్వీతమోహశ్చ తత్వతః॥ 13-40-77(82482)
తేన త్వం కృతసంవాదః స్వతః సర్వహితైషిణా।
విశ్వరూపేణ దేవేన పురుషేణ మహాత్మనా।
తమేవారాధయ క్షిప్రం తమారాధ్య న సీదసి॥ 13-40-78(82483)
సోహమేవం భగవతా పిత్రా బ్రహ్మర్షిసత్తమాః।
అనునీతో యథాన్యాయం స్వమేవ భవనం గతః॥' ॥ 13-40-79(82484)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చత్వారింశోఽధ్యాయః॥ 40 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.